సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన ఎమ్మెల్యే
జూకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను పరిశీలించి సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా పేదలను ఆదుకోవడం జరుగుతుందన్నారు
అనంతరం నియోజకవర్గ కార్యకర్తలతో పలు సమస్యలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్