కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఎమ్మెల్యే తోట

84చూసినవారు
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఎమ్మెల్యే తోట
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంత మర్యాదపూర్వ కలిసి అయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డపల్లి సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :