ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

74చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు తదితర వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఆస్పత్రిలోని కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్