రాంపూర్ గ్రామంలో అమ్మ మాట-అంగన్వాడి బడిబాట

75చూసినవారు
రాంపూర్ గ్రామంలో అమ్మ మాట-అంగన్వాడి బడిబాట
పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలోని అంగన్వాడి కేంద్రలో బుధవారం అమ్మ మాట - అంగన్వాడి బడిబాట కార్యక్రమన్ని నిర్వహించారు. ఇసిడిఎస్ సూపర్వైజర్ శేహ్నజ్ పాల్గొని అంగన్వాడి పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీలో జరిగే కార్యక్రమల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఎగ్ బిర్యాని ప్రారంభించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్