నూతన కలెక్టర్ ను కలిసిన నాయకపోడ్ జిల్లా కమిటీ సభ్యులు

51చూసినవారు
నూతన కలెక్టర్ ను కలిసిన నాయకపోడ్ జిల్లా కమిటీ సభ్యులు
కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ అశీసు సంగువిన్ ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిసిన నాయకపోడ్ జిల్లా కమిటీ. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెంటయ్య, కోశాధికారి సాయిబాబా, ప్రధానకార్యదర్శి గణేష్, ఉపాధ్యక్షులు సాయిలు, శంకర్, రవీందర్ సాయిలు, అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.