పిట్లం: బీసీ రాజ్యాధికార సమితి సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ నియామకం

78చూసినవారు
పిట్లం: బీసీ రాజ్యాధికార సమితి సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ నియామకం
పిట్లం మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రెసిడెంట్ కుమ్మరి యాదగిరి, జుక్కల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రెసిడెంట్ అశోక్ రాజ్ ఆధ్వర్యంలో.. బీసీ రాజ్యాధికార సమితి జుక్కల్ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ ప్రెసిడెంట్ గా నీలకంఠ లోక శ్రీనివాస్ ను నియామించిచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్