పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులి గైని రాములు పిల్లల నూతన వస్త్రాలంకరణ వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు హాజరై పిల్లలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వాకెట్ రాంరెడ్డి, జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు ఇంమ్రోజ్, పిట్లం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.