కామారెడ్డి: విద్యార్థులు పాలీ సెట్ కోచింగ్ ని సద్వినియోగం చేసుకోవాలి

57చూసినవారు
కామారెడ్డి: విద్యార్థులు పాలీ సెట్ కోచింగ్ ని సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు పాలీ సెట్ కోచింగ్ ని సద్వినియోగం చేసుకోవాలని, టీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ అన్నారు. శనివారం
తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కోచింగ్ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. పాలీ సెట్ విద్యార్థులకు అభినందన పత్రాలు పంపిణీ చేసారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందిస్తామని సంజయ్ అన్నారు.

సంబంధిత పోస్ట్