మరమత్తు పనులను ప్రారంభించిన నాయకులు

58చూసినవారు
మరమత్తు పనులను ప్రారంభించిన నాయకులు
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో సింగీతం రిజర్వాయర్ బుంగ మరమ్మతు కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిధులు మంజూరు చేయడంతో ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారి శివ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్, నాయకులు ఖలెక్, కిష్టారెడ్డి, భూమాగౌడ్, రాజు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్