కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే తోట

587చూసినవారు
కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే తోట
బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ లో బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శేట్కార్, ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, సకాలంలో హాజరై కార్యక్రమానికి విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్