రాంపుర్(కలన్) గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు

65చూసినవారు
రాంపుర్(కలన్) గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శుక్రవారం కుస్తీ పోటీలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించడానికి చుట్టుపక్క గ్రామాల ప్రజలు తరలివచ్చారు. రూ. 10 నుండి ప్రారంభమైన కుస్తీ పోటీలు చివరి కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లయోధునికి రూ. 2100 నగదును గ్రామ కమిటీ పెద్దలు అందజేశారు.

సంబంధిత పోస్ట్