గంజాయి, ముత్తు పదార్థాల నియంత్రణపై ఎల్లారెడ్డిలో 2k రన్

62చూసినవారు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు శాఖ సహకారంతో సోమవారం అంబేద్కర్ చౌరస్తా నుండి 2కే రన్ ని రెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీకాంత్ లు జెండా ఊపి ప్రారంభించారు. సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను ప్రమాదకరంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్