30 వాహనాలు జప్తు: దేవునిపల్లి ఎస్ఐ రాజు

81చూసినవారు
30 వాహనాలు జప్తు: దేవునిపల్లి ఎస్ఐ రాజు
జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలోని పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు లేని, సరిగ్గా లేని 35 ద్విచక్రవాహనాలను జప్తు చేశారు. అనంతరం వాటికి నెంబర్ ప్లేట్లు బిగించి ఎవరి వాహనం వారికి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్