4వ వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

76చూసినవారు
4వ వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డి పట్టణంలోని 4వ వార్డును మున్సిపల్ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ ఎప్పటికప్పుడు ఇంటి బయట ఉండే నీటి తొట్టిలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి కాలువలను, రోడ్లకు ఇరువైపుల పిచ్చి మొక్కలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబా, పాత శివ కృష్ణమూర్తి తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్