కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

59చూసినవారు
కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమే నేటి భారత స్వాతంత్ర్యం అని పేర్కొన్నారు. యావత్ భారత్ 78వ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం హర్షనీయమని తెలిపారు. నేటి యువత మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్