సన్న ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్

73చూసినవారు
సన్న ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్
సన్నధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తోందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐకెపి ఆధ్వర్యంలో 23, సొసైటీల ఆధ్వర్యంలో 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్