కామారెడ్డి: ప్రతీ విద్యాసంస్థలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించాలి

66చూసినవారు
కామారెడ్డి: ప్రతీ విద్యాసంస్థలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించాలి
పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతీ విద్యా సంస్థలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ కు పోక్సో చట్టంపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్