ప్రశంసా పత్రాలు అందుకున్న దంపతులు

84చూసినవారు
ప్రశంసా పత్రాలు అందుకున్న దంపతులు
కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ ఉమాశేషారావు వైద్య, లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న ఉమారాణి వైద్య 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ముస్లిం రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన కవిత పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ ను ప్రదర్శించినందులకు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ అఖిమ్, ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ ఖాదర్ భాషా దంపతులను అభినందిస్తూ అంతర్జాలం ద్వారా ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందించారు.

సంబంధిత పోస్ట్