ఇండియన్ రెడ్ క్రాస్లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా మేనేజ్ మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. రెడ్ క్రాస్ ద్వారా సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.