పుస్తక రచయితకు సన్మానం

77చూసినవారు
పుస్తక రచయితకు సన్మానం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వయోవృద్ధుల సంక్షేమ భవనంలో ఆదివారం రైతు జీవన చిత్రం అనే అంశంపై పుస్తకాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కవి, రచయితను పున్న రాజేశ్వర్ శాలువా, పేమెంటుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాలలో పనిచేసిన వృక్షశాస్త్ర ఆచార్యులు ప్రభాకర్ పద్యాలను ఆలపించారు.

సంబంధిత పోస్ట్