అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన యువకుడు

58చూసినవారు
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన యువకుడు
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న కాచాపూర్ గ్రామానికి చెందిన మెట్టు రుచిత అనే యువతికి అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా రక్తదాతల సేవాసమితి స్పందనతో బండారి సురేష్ రక్త దానం చేశారు.
రక్త దాతను జిల్లా రక్త దాతల సేవా సమితి నిర్వహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్