27 సార్లు రక్తదానం చేసిన యువకుడు

68చూసినవారు
27 సార్లు రక్తదానం చేసిన యువకుడు
భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు 27 సార్లు రక్తదానం చేసి పలువురి ప్రాణాలు కాపాడారు. గురువారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కాచాపూర్ గ్రామానికి చెందిన కైరంకొండ శ్రావణ్ కుమార్ అక్కడికి వెళ్లి రక్తదానం చేశారు. ఆయనను రక్తదాత నిర్వాహకులు అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్