కామారెడ్డిలో పర్యటించిన అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్

66చూసినవారు
కామారెడ్డిలో పర్యటించిన అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్
కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు కాకతీయ నగర్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడా కూలిపోవడంతో కాలనీవాసుల ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. బుధవారం అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ అక్కడ పర్యటించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. తమ వంతు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్