పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు

61చూసినవారు
పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చేందిన టి. నర్సయ్య కుమారుడు నవదీప్ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయాలన్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నవదీప్ కి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం రూ.90,000 ఎల్. ఓ. సి ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్