మర్కల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

75చూసినవారు
మర్కల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలో సామాజిక సామరస్యత వేదిక కామారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తుమ్మ రామచంద్రం, అమృత రాజేందర్, రవళి, హేమలత, సుష్మ, బాలకృష్ణ, లింగం, మహేష్, సంజీవులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్