టెక్రీయల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

70చూసినవారు
టెక్రీయల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి
మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టెక్రీయల్ గ్రామంలో సోమవారం అంబేద్కర్ జయంతి ఘనంగా జరిపారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్