రంగంపేట గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారతరత్న అణగారిన జీవితాల్లో వెలుగు నింపిన తనకు జరిగిన అవమానాలే తన అక్షర ఆయుధాలుగా మలచి నిరంతరం అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా గ్రామ ప్రజలు రాములు శివరాజు రమేష్ సాయిలు ఖలీల్ సిద్దు మధులత ప్రవళిక మమత తదితరులు పాల్గొన్నారు.