కామారెడ్డిలో అమ్మమాట - అంగన్వాడి బాట

85చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో బుధవారం అమ్మమాట - అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 30 నెలలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని, ప్రభుత్వం ఆదేశాలు మేరకు అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ, అంగన్వాడీ టీచర్ మంజుల, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్