బోనమెత్తిన తాజా మాజీ సర్పంచ్ అంజలి

70చూసినవారు
బోనమెత్తిన తాజా మాజీ సర్పంచ్ అంజలి
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మహంకాళి పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దోమకొండ తాజా మాజీ సర్పంచ్ నల్లపు అంజలి బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెతో పాటు ఆ కాలనీవాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్