శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం

66చూసినవారు
శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కినగర్ లోని శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా కుప్రియాల్, ముత్యంపేట గ్రామాలకు చెందిన ఎర్రం నారాయణ లక్ష్మి, పైడి చంద్రశేఖర్ పద్మ దంపతులు ముందుకు రావడం జరిగిందని వారికి కల్కి మానవ సేవా సమితి తరపున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్