కామారెడ్డి మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో ఇంగ్లీష్ బోధించడానికి అర్హులైన వారి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ నారాయణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, బి. ఎడ్ చేసి ఉన్న అభ్యర్థులు నేరుగా తమ దరఖాస్తులను పాఠశాలలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 95331 56532 నంబర్‌ను సంప్రదించాలన్నారు.