రేషన్ డీలర్ల నియామకం: తహసీల్దార్ శివప్రసాద్

58చూసినవారు
రేషన్ డీలర్ల నియామకం: తహసీల్దార్ శివప్రసాద్
భిక్కనూరు మండలంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను నియమించడం జరిగిందని తాసిల్దార్ శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. అట్టి రేషన్ డీలర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. భిక్నూర్ రేషన్ డీలర్ గా కర్నాల శ్రీను, కాచాపూర్ డీలర్ గా కమ్మరి వాసవి, భాగిర్తిపల్లి డీలర్ గా అశోక్, గుర్జకుంట డీలర్ గా రణదీప్ రెడ్డి, బస్వాపూర్ డీలర్ గా స్వరూప ఎంపికైనట్లు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్