స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కామారెడ్డి ఏఆర్ ఎస్సై జే. నీలంరెడ్డికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇండియన్ పోలీస్ మెడల్ అందజేయడం జరిగింది. 1990లో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో ఉద్యోగ నిర్వహణలో చేరి 2012 లో హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి, 2019 సంవత్సరంలో ఏఆర్ఎస్సైగా పదోన్నతి పొందారు. ఇతను చేసిన విశిష్ట సేవలగాను ఇండియన్ పోలీస్ మెడల్ రావడం జరిగింది. జిల్లా అధికారులు, ఎస్పీ సింధుశర్మ అభినందనలు తెలిపారు.