దోమకొండలో అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి

63చూసినవారు
దోమకొండలో అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి
అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దోమకొండలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్ రెడ్డి, పన్యాల రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిప్పాపురం రవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అనుపాటి నరేందర్ రెడ్డి, బిజెపి నాయకులు శ్రీనాథ్, సచిన్, రామ్ రెడ్డి, బండి స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్