సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

81చూసినవారు
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
కామారెడ్డి పట్టణ పీఎస్ పరిధిలోని కళాశాల మైదానంలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించినట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కళాశాల మైదానంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైదానంలో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాల పట్ల ఎంతో జాగ్రత్తతో ఉండాలని ఆయన హితబోధ చేశారు. నేరాలకు గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్