సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

82చూసినవారు
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజ్ కామారెడ్డిలో సైబర్ సెక్యూరిటీ బృందం బుధవారం అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థినిలకు షీటీం గురించి, సైబర్ నేరాల గురించి, మానవ అక్రమ రవాణా, లోన్ ఆప్స్ గురించి అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి భాదితులు పై నెంబర్ కి ఫిర్యాదులు చేసుకోవచ్చనని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ బృందం, కళాబృందం సభ్యులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్