బాన్సువాడ: సోయా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పీఏసీఎస్ చైర్మన్

50చూసినవారు
బాన్సువాడ: సోయా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పీఏసీఎస్ చైర్మన్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ భీమ్ పటేల్, డైరెక్టర్ చత్రుసింగ్ రైతులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్