పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

73చూసినవారు
పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి జిల్లా పరిధిలోని నర్సన్నపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం వరకు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ ఆట పాటలతో పండగ జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్