కామారెడ్డి పట్టణంలోని లయోలా హైస్కూల్ లో బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విబి చారి, పాఠశాల డైరెక్టర్ ఫహీం, ఉపాధ్యాయులు రాంగోపాల్, నీరజ, విద్యార్థిని శ్రీమహీ మాట్లాడారు.