పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

74చూసినవారు
పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో బుధవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పూలతో అలంకరించిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్