అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు

60చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 9, 11 వ వార్డు లింగాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన సెక్టార్ మీటింగ్ లో భాగంగా అంగన్వాడీ టీచర్లు బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా బతుకమ్మలు ఆడినారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్