కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి పాల్గొని విద్యార్థిని విద్యార్థులతో పాటు బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ గంగాకిషన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.