భిక్కనూరు: హరిజనవాడలో సీసీ కెమెరాలు ఏర్పాటు

77చూసినవారు
భిక్కనూరు: హరిజనవాడలో సీసీ కెమెరాలు ఏర్పాటు
భిక్కనూరు మండల కేంద్రంలోని పాత హరిజనవాడలో భిక్కనూరు చెందిన కౌసల్య ఫౌండేషన్ అధినేత ప్రకాష్ రెడ్డి ఆరు సీసీ కెమెరాలు అందించారు. దీంతో ఆయనను ఎస్ఐ ఆంజనేయులు అభినందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని అన్నారు. అనంతరం కాలనీవాసులు ప్రకాష్ రెడ్డి అలాగే ఎస్సైని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ బాబు డప్పు రవి మాజీ ఎంపిటిసి బాబు కొటాని స్వామి రాజు సిద్ధ రాములు ఉన్నారు.

సంబంధిత పోస్ట్