శ్రీ సిద్ధ రామేశ్వర ట్రాలీ ఆటో యూనియన్ బిక్కనూర్ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. అధ్యక్షులుగా బండి సత్యనారాయణ, క్యాషియర్ గా బత్తుల నాగరాజు, పీఎస్ ఇన్‌చార్జ్ గా బల్ల రాజు మరియు పిట్ల నవీన్ ని ఏకగ్రీవంగా శ్రీ సిద్ధ రామేశ్వర ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.