బీర్కూరు: భక్తులకు పాలు, పండ్లు పంపిణీ

5చూసినవారు
బీర్కూరు: భక్తులకు పాలు, పండ్లు పంపిణీ
బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీర్కూర్ లయన్స్ క్లబ్ సభ్యులు భక్తులకు పాలు, పండ్లు, వాటర్ బాటిల్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సంతోష్ కుమార్, లింగప్ప, విజయేందర్, కార్తీక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్