దేవునిపల్లిలో బీజేపీ కార్యకర్తల సమావేశం

66చూసినవారు
దేవునిపల్లిలో బీజేపీ కార్యకర్తల సమావేశం
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం దేవునిపల్లి గ్రామం 10వ వార్డులోని విశ్వబ్రాహ్మణ సంఘంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కాసర్ల రవీందర్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విషయాలపై, కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పిన 6 దొంగ హామీలపై, వార్డుకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్