అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు

53చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగ పూర్ గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు సందర్బంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పి. ఎచ్. సి డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఆరోగ్యవంతమైన శిశువు పెరుగుదలకు పుట్టగానే 1 గంట నుండి 2 సంవత్సరాల వరకు ముర్రే పాలు ఇవ్వాలని వివరించారు. అంగన్వాడీ టీచర్లు వి. ఉమా రాణి, వి. కల్పన, టి. పద్మ, జి. లలిత, ఆశా వర్కర్లు జ్యోతి, అనూరాధ, లక్ష్మీ, మల్లీశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్