కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కాన్సర్ అవగాహన

68చూసినవారు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ చంద్రశేఖర్ క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ సంబంధిత లక్షణాలను గుర్తించడం, పరీక్షలు చేయించడం, ఆహార పదార్థాలు, రోజు వ్యాయామం క్యాన్సర్ కారకాలైన పొగాకుకి దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. సత్వరంగా చికిత్స తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్