కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీ కాలనీ వద్ద బుధవారం సాధన సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ బాల్య వివాహ నిరోధిక క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కొవ్వొత్తుల ప్రదర్శన మరియు ప్రతిజ్ఞ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ చిక్కు మురళీమోహన్ మరియు విశ్వ జ్యోతి పాల్గొనడం జరిగింది.