సెక్యూరిటీ గార్డ్ కు ప్రశంసా పత్రం, బహుమతి అందజేత

79చూసినవారు
సెక్యూరిటీ గార్డ్ కు ప్రశంసా పత్రం, బహుమతి అందజేత
కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలో పని చేసిన సెక్యూరిటీ గార్డ్ నర్సింలుకు ప్రశంసా పత్రంతో పాటు బహుమతిని డాక్టర్ వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్